నా ఖాతాను తొలగించండి
మీ మున్నలూరు ఖాతాను తొలగిస్తే మీ ప్రొఫైల్, మీ గురించి నమోదైన ప్రతిదీ పోతుంది: మీ పేర్లు, మారుపేర్లు, ఫోటో, సంప్రదింపు వివరాలు, సైన్-ఇన్‌లు, మీరు పోస్ట్ చేసిన కార్యక్రమాలు, మీ స్పందనలు. మీరు ఇతరుల కోసం సృష్టించిన ప్రొఫైళ్లు వాటిని నిర్వహించే మరో సభ్యుడికి వెళ్తాయి. దీన్ని రద్దు చేయలేరు.
ఖాతాకు వివాహం గానీ పిల్లలు గానీ నమోదై ఉంటే దాన్ని తొలగించలేరు. ముందుగా వివాహాన్ని తొలగించమని మీ జీవిత భాగస్వామిని అడగండి, మీ పిల్లల లింకులను తొలగించండి.
మీ వినియోగదారు పేరు, ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ నమోదు చేయండి. మీ ఖాతాలోని ఈమెయిల్‌కు ఒక లింక్ పంపుతాం; ఖాతాను తొలగించడానికి దాన్ని 24 గంటల లోపు తెరవండి.
మీ ఖాతాకు ఈమెయిల్ లేదా? అయితే యాప్‌లో తొలగించండి: ప్రాధాన్యతలు → నా ఖాతాను తొలగించు, మీ పాస్‌వర్డ్‌తో.
ఏమీ రాలేదా? స్పామ్ ఫోల్డర్ చూడండి. ఈ ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్‌ను ఎక్కువ మంది వాడుతుంటే, బదులుగా మీ వినియోగదారు పేరు నమోదు చేయండి.
మీ మున్నలూరు ఖాతాను ఇప్పుడే తొలగించాలా? మీ ప్రొఫైల్, మీ గురించి నమోదైన ప్రతిదీ తొలగిపోతుంది. దీన్ని రద్దు చేయలేరు.
మున్నలూరు యాప్‌ను అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు.