మున్నలూరు

వినియోగ నిబంధనలు

చివరి మార్పు: 19 అక్టోబర్ 2026

మున్నలూరు యాప్‌ను గానీ ఈ వెబ్‌సైట్‌ను గానీ వాడటం ద్వారా మీరు ఈ నిబంధనలకు అంగీకరిస్తున్నారు. గోప్యతా విధానం కూడా చూడండి.

ఈ తెలుగు అనువాదానికీ ఇంగ్లీషు నిబంధనలకూ తేడా ఉంటే, ఇంగ్లీషు నిబంధనలే వర్తిస్తాయి.

మున్నలూరు దేనికోసం

కుటుంబాలు తమ వంశ చరిత్రను నమోదు చేసుకోవడానికి, చూసుకోవడానికి మున్నలూరు. ఇది ఉచితం. ఒక సభ్యుడి ఆహ్వానంతో చేరతారు.

మీరు నమోదు చేసేది

మీ ఖాతా

మా బాధ్యత

సంప్రదించండి

support@munnaluru.org